చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ OnePlus 6Tని నవంబర్ లో లాంచ్ చేసిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో కంపెనీ ఈ ఫోన్ ని సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే OnePlus 6T McLaren editionని ఈ రోజు ఇండియా మార్కెట్లో విడుదల చేయబోతుంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఈ రోజు(12/12) సాయంత్రం 6:00PM కు ముంబైలో జరగనుంది.

ఇప్పుడు మరో సంలచనంతో దూసుకువస్తోంది. OnePlus 6T McLaren editionని విడుదల చేసి మార్కెట్లో ఆధిపత్యాన్ని చెలాయించాలని రెడీ అయింది. ఈ ఫోన్ 10 జిబి ర్యామ్ అలాగే 256 జిబి స్టోరేజ్ తో రానుంది.ఈ ఫోన్ ధర సుమారు రూ.50,000గా ఉండవచ్చు అని అంచనా.
కాగా రానున్న వన్‌ప్లస్ 6టి McLaren గేమింగ్ ఫోన్ గా అందుబాటులోకి రానుంది. ఫార్ములా వన్ హిస్టరి ని మార్కెటింగ్ చేసే దిశలో భాగంగా సెల్యూట్ స్పీడ్ పేరుతో ఈ ఫోన్ ని తీసుకొని రానుంది.
గత ఏడాది వన్ ప్లస్ కంపెనీ...
కాగా గత ఏడాది వన్ ప్లస్ కంపెనీ 20వ యానివర్సరీలో భాగంగా పర్సియన్ రీటెయిలర్ Colette భాగస్వామ్యంతో వన్ ప్లస్ 3టిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కంపెనీ Jean-Charles de Castelbajacతో కలిసి త్వరలో మరొక ఫోన్ OnePlus 5 JCC+Limited Editionని మార్కెట్లోకి తీసుకరాబోతోంది

OnePlus 6T McLaren గేమింగ్ ఫోన్...