ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అంటూ ఒకరు పెడితే మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తారు.ఇందంతా బాగానే ఉంది కానీ మనకి ఒక్కసారి మనకి వాట్సాప్ లో కొన్ని ఫేక్ న్యూస్ తో పాటు ఆఫర్ల పేరిట కొన్ని మేసేజులు మరియు లింక్స్ వస్తు ఉంటాయి.



మనకు తెలియకుండా అలాంటి లింక్స్ ను క్లిక్ చేస్తే ఇంకా అంతే మీరు హ్యాకర్ చేతిలో బుక్ అయిపోతారు. నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా మీరు వాట్సాప్ లో క్లిక్ చేయకూడని కొన్ని మెసేజ్లను చెబుతున్నాము. ఓ లుక్కేయండి

Adidas shoe hoax message

Addidas 93 anniversary సందర్బంగా రూ.3,000 కే Addidas షూస్ ఇస్తున్నామంటూ కొన్ని మెసేజులు వస్తుంటాయి అలాంటి లింక్ ను క్లిక్ చేశారో ఇంకా మీరు హ్యకర్ల చేతిలో బుక్ అయినట్టే

Zara voucher 

Adidas స్కామ్ మాదిరిగా, ఫ్యాషన్ బ్రాండ్ Zara యొక్క ఫ్రీ వోచర్ కూడా వాట్స్అప్ స్కామ్.అందువల్ల ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ మీకు వస్తే దానిని పట్టించుకోకండి.

Pizza Hut free large pizza మెసేజ్

మీ వాట్సాప్ కి ఫ్రీ లార్జ్ Pizza ఫ్రమ్ పిజ్జా హట్ అని వస్తూ ఉంటాయి అలాంటి మెసేజులకు దూరంగా ఉండండి.

WhatsApp subscription for premium services message

వాట్సాప్ కి ఇప్పటి వరకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేదు అయితే ఒక్కోసారి ప్రీమియం సర్వీస్ మెసేజ్ కోసం సబ్ స్క్రయిబ్ చేసుకోండి అంటూ వాట్సాప్ లో మేసేజులు వస్తు ఉంటాయి.ఎట్టి పరిస్థితిలో అలంటి మెసేజులను క్లిక్ చేయకండి. ఒక వేళా క్లిక్ చేస్తే మీరు హ్యాకర్ చేతికి చిక్కుతారు.

free beer from Heineken

  
free beer from Heineken అంటూ వాట్సాప్ లో మెసేజులు వస్తూ ఉంటాయి అలాంటి మెసేజులకు దూరంగా ఉండండి

Martinelli video will crash your phone

  
Martinelli video will crash your phone అంటూ మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి.

Change WhatsApp colour


ఇప్పటి వరకైతే వాట్సాప్ కంపెనీ కలర్ ను చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు అందువల్ల ఇలాంటి మెసేజ్ వస్తే వెన్తనె డిలీట్ చేయండి.

Amazon Big Billion sale

Amazon Big Billion sale అంటూ మెసేజ్ వస్తే క్లిక్ చేయకండి.

Upgrade to WhatsApp Gold service

  
ఇప్పటి వరకైతే WhatsApp Gold service అని ఏమి లేదు ఒక వేళ మీకు అలంటి మెసేజ్ వస్తే అది హ్యాకర్ నుంచి వచ్చింది అని మీరు తెలుసుకోండి.

WhatsApp Popcorn carnival video


Martinelli video లానే Popcorn carnival video అంటూ మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి.

Invitation to join new WhatsApp app for better features

  
ఇలాంటి మేసేజ్ ను వెంటనే డిలీట్ చేయండి.

You can be tracked by simply clicking on a link to download an image on WhatsApp
  
ఇలాంటి కంటెంట్ ను అస్సలు డౌన్ లోడ్ చేయకండి

Flipkart Christmas carnival sale

  
Flipkart Christmas carnival sale అని మీఎకు మెసేజ్ వస్తే దానిని పట్టించుకోకండి.

Donation or e-darshan

  
ప్రముఖ దేవాలయాలకు డొనేషన్ లేదా దర్శనానికి టికెట్స్ ఇస్తామంటూ మెసేజులు వస్తే వెంటనే డిలీట్ చేయండి.పొరబాటున మీరు క్లిక్ చేస్తే హ్యాకర్ కు మీరు బుక్ అవుతారు.

Special Apple sale  iPhones for Rs 999

  
Special Apple sale iPhones for Rs 999 అని మెసేజ్ వస్తే దానిని పట్టించుకోకండి.